భూపరిహారం వెంటనే చెల్లించలేము ప్రభుత్వం దగ్గర నిధుల కొరత.

Views :0
భూపరిహారం వెంటనే చెల్లించలేము ప్రభుత్వం దగ్గర నిధుల కొరత.

భూపరిహారం వెంటనే చెల్లించలేము ప్రభుత్వం దగ్గర నిధుల కొరత.

నేటి చర్చ : హైకోర్టు, హైదరాబాద్, రూ.40 వేల కోట్లకు టోకెన్లు ఇచ్చాము కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదు అని హైకోర్టుకు తెలిపిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి పరిహారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన పలువురు బాధితులు

హైకోర్టు చెప్పినప్పటికీ పరిహారం చెల్లించకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను నేరుగా విచారణకు హాజరుకావాలని ఆదేశించిన న్యాయమూర్తి

దీంతో నిన్న వర్చువల్‌గా విచారణకు హాజరై, రూ.40 వేల కోట్లకు టోకెన్లు జారీ చేశామని కానీ ఇప్పుడు చెల్లించే పరిస్థితి లేదని, కనీసం 6 నెలల సమయం పడుతుందని, అది తమ అసమర్థత వల్లే జరిగిందని తెలిపిన సందీప్ కుమార్ సుల్తానియా

కనీసం తమ ముందు ఉన్న రూ.51 కోట్ల పరిహారాన్ని 12 వారాల్లో చెల్లించాలని, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలో స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm