బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్.
Views :0

బడిలో మద్యం తాగుతూ పట్టుబడ్డ హెడ్‌మాస్టర్.
నేటి చర్చ : ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్ పాఠశాలలో హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవించి స్కూలుకు వస్తున్నాడని తెలిపిన విద్యార్థులు
దీంతో హెడ్‌మాస్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
