రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాల్సిందే.

Views :0
రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాల్సిందే.
Hight court

రంగనాథ్ ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాల్సిందే.

నేటి చర్చ : హైకోర్టు, తెలంగాణ, కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి ఆగ్రహం

కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా భూమిలో కూల్చివేతలు చేపట్టి, ప్రభుత్వ భూమిని కాపాడామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో బాధితుడి పిటిషన్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 173 (పార్ట్), 175 (పార్ట్) తదితర సర్వే నంబర్లలోని 36.37 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందిందని, కూల్చివేతలు చేపట్టకూడదని 2024లో ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడమే కాకుండా, ప్రభుత్వ భూమిని కాపాడినట్టు హైడ్రా తప్పుడు ప్రచారం చేసుకుంటుందని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్

ఈ పిటిషన్‌ను విచారిస్తూ, మీపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని, ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి టీకే. శ్రీదేవి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm