ఇవాళ కేసీఆర్ ఉండి ఉంటే కరెంట్ సమస్య, తాగునీటి, సాగునీటి సమస్య ఉండేది కాదు-మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
Views :0

ఇవాళ కేసీఆర్ ఉండి ఉంటే కరెంట్ సమస్య, తాగునీటి, సాగునీటి సమస్య ఉండేది కాదు-మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
నేటి చర్చ : హైదరాబాద్, ఈరోజు ఎండిపోతున్న పంటలకు కారణం కాంగ్రెస్ తప్పిస్తే కరువు కాదు.
ఇవాళ వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు
తెలంగాణవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోతే, రైతులు మళ్లీ పాత రోజులు వచ్చాయని బాధ పడుతున్నారు
లేనే లేదనుకున్న కరెంట్‌ను కేసీఆర్ 24 గంటలు ఇస్తే, మళ్లీ కాంగ్రెస్ వచ్చి 5,6 గంటలే ఇచ్చి రైతులను గోస పెడుతుంది
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
