ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో వ్యభిచారం.

Views :0
ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో వ్యభిచారం.
Uzbekistan women

ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో వ్యభిచారం.

నేటి చర్చ : హైదరాబాద్, ఉజ్బెకిస్తాన్‌ మహిళలతో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలకు మాదాపూర్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ బృందంతో కలిసి ఆదివారం రాత్రి దాడి చేసి ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపిన మేరకు..

చంద్రనాయక్‌ తండాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం రావడంతో దాడి చేశారు. నిర్వాహకుడు నాయక్‌ పరారీ కాగా అతడి కోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలు ఉజ్బెకిస్తాన్‌ సనర్‌ఖండ్‌ ప్రాంతానికి చెందినవారు. వీరికి సరైన పాస్‌పోర్టు, వీసాలు లేవు. నెల క్రితం నేపాల్‌ నుంచి మన దేశంలోకి వచ్చారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి వీరిని నాయక్‌కు అప్పగించాడు. కోర్టు ద్వారా హోంకు పంపించారు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm