ముగిసిన బిజెపి నేత ఎంపీ ఈటల రాజేందర్ జన సంకల్ప పాదయాత్ర.
Views :0

ముగిసిన బిజెపి నేత ఎంపీ ఈటల రాజేందర్ జన సంకల్ప పాదయాత్ర.
నేటి చర్చ : జవహర్ నగర్, హైదరాబాద్, నాలుగు రోజుల పాటు జవహర్ నగర్ జన సంకల్ప యాత్ర పేరుతో జరిగిన పాదయాత్రను విజయవంతం చేసిన జవహర్ నగర్ డంపు యార్డు బాధితులు బిజెపి నాయకులు కార్యకర్తలు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు,
భారీ వర్షంలో సైతం ఇంచు కదలకుండా నిలబడి మా ఈ పోరాటానికి మీ స్ఫూర్తి మా బాధ్యతను మరింతగా పెంచింది బిజెపి కార్యకర్తల కమిట్మెంట్ కు మా సెల్యూట్,
సభ జరుగుతున్న సమయంలో భారీ వర్షం వచ్చింది అయితే వర్షం సైతం లెక్కచేయకుండా కూర్చున్న చైర్లను నెత్తిన పెట్టుకొని సభలో మాట్లాడుతున్న ఎంపీలు రఘునందన్ రావు ఈటల స్పీచ్ మొత్తం విన్నారు.
