తెలంగాణలో వర్షాలపై IMD తాజా హెచ్చరికలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్.

Views :0
తెలంగాణలో వర్షాలపై IMD తాజా హెచ్చరికలు, యాదాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్.
IMD relases latest updates of rain
తెలంగాణలో వర్షాలపై IMD తాజా హెచ్చరికలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్.

నేటి చర్చ : హైదరాబాద్, నవంబర్ 3, 2026, భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలను మార్చారు.

🔴 రెడ్ అలర్ట్ – అత్యంత భారీ వర్షాల హెచ్చరిక

* భద్రాద్రి కొత్తగూడెం

* ఖమ్మం

* సూర్యాపేట

🟠 ఆరెంజ్ అలర్ట్ – భారీ నుంచి అతి భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

\- మహబూబాబాద్

🟡 ఎల్లో అలర్ట్ – వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి

* నల్గొండ

* యాదాద్రి భువనగిరి

* జనగామ

* హనుమకొండ

* వరంగల్

* ములుగు

⚠️ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలి. భారీ వర్షాల వల్ల నీరు నిలిచే ప్రాంతాలు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయండి.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.
జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.
నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm