తెలంగాణ న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపు.

Views :0
తెలంగాణ న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపు.
Gazette Notification

తెలంగాణ న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపు.

నేటి చర్చ : హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సవరణ 2026 మార్చి 31 నుంచి పూర్వప్రభావంతో అమల్లోకి వస్తుంది.

ఈ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు.

Latest News

Read More...
ప్రభాస్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.

22-11-2026 11:17 pm

జబర్దస్త్ కమెడియన్ల కారుకు రోడ్డు ప్రమాదం.

22-11-2026 11:03 pm

హైతాబాద్‌లో ట్రెఫాయిల్ కంపెనీలొ అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

22-11-2026 10:47 pm

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం,ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం.

22-11-2026 05:45 pm

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి,ఆసక్తికర జీవనయానం,తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు.

22-11-2026 05:32 pm