మరిపెడ మండలం ధర్మారం తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
Views :0

మరిపెడ మండలం ధర్మారం తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
నేటి చర్చ : మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండలం ధర్మారం తండా స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
బైక్ను ఢీకొట్టిన కారు,భార్యాభర్తలు ఇద్దరూ మృతి.
లచ్య తండాకు చెందిన బానోత్ సోమా, పద్మ దంపతులు బైక్పై మరిపెడ వైపు వెళ్తుండగా ప్రమాదం.
తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే దంపతుల మృతి.
అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టిన కారు.
దంపతుల మృతితో లచ్య తండాలో విషాదఛాయలు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
