స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
Views :0

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
నేటి చర్చ : నాగర్ కర్నూల్ జిల్లా,25 నవంబర్, జిల్లాలో లోని పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘటన,
8వ తరగతి విద్యార్థిని జడ వేసుకోలేదని.. కరెంట్ పైప్‌తో దారుణంగా కొట్టిన ఇంగ్లీష్ టీచర్ మంజుల.
టీచర్ కొట్టిన దెబ్బల కారణంగా రెండు చేతులకు వాపు
ఎక్స్‌రే తీయించగా.. ఎముకలు పని చేయని స్థితిలో ఉన్నట్లు గుర్తింపు
తమకు న్యాయం చేయాలని కోరుతున్న విద్యార్థిని తండ్రి.
