నకిలీ పత్రాలతో 30 లక్షలు బ్యాంకుకు టోకరా,అరెస్ట్ నలుగురు నిందితుల రిమాండ్.
Views :0

నకిలీ పత్రాలతో 30 లక్షలు బ్యాంకుకు టోకరా,అరెస్ట్ నలుగురు నిందితుల రిమాండ్.
నేటి చర్చ :రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐసిఐసిఐ బ్యాంక్ నుండి నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు, తప్పుడు ఆధార్, శాలరీ స్లిప్స్, ఇతర నకిలీ పత్రాల సమర్పించి, 30 లక్షల లోన్ తీసుకున్న నిందితులు,
నలుగురు నిందితుల్లో ఒకరు నకిలీ పత్రాలు ద్వారా రుణం ఇప్పించిన నేపథ్యంలో 6,70,000 /- కమిషన్ తీసుకున్నట్టు తెలిసింది
నిందితులు నకిలీ పత్రాలు కాకుండా, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ పలు మోసాలు చేసినట్లు ప్రాథమిక సమాచారం, నిందితులందరూ మీర్పేట్ కు చెందినవారుగా గుర్తింపు.
