ఇంటర్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది.
Views :0

ఇంటర్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది.
నేటి చర్చ : హైదరాబాద్,19 నవంబర్, తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల-2027 టైమ్ టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్, 25 నుంచి సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. సెకండియర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఫస్టియర్ సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు.
