ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ రవికి తన బ్యాచ్ మెంట్స్ అయినా కానిస్టేబుల్స్ సహాయం అందించినారు

Views :0

టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పి. రవికుమార్ విధి నిర్వహణలో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా లారీ ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురై మోకాలి భాగంలో తీవ్రమైన గాయం అవడం జరిగింది ట్రీట్మెంట్ నిమిత్తం కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో ఉన్న వరుణ్ హాస్పటల్ నందు మోకాలుకు సర్జరీ చేసినారు కానిస్టేబుల్ రవికి జరిగిన ఆక్సిడెంట్ కి స్పందించి 2009 బ్యాచ్ కానిస్టేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, మోహన్, జహీర్ లక్ష్మణరావు, సురేష్, ట్రీట్మెంట్ కొరకు 50 వేల రూపాయలు తక్షణ సహాయం కొరకు 2009 బ్యాచ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి సహాయం అందించడం జరిగింది.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm