పోలీస్ ఉద్యోగాల రాత పరీక్ష షెడ్యూల్ విడుదల

Views :0
పోలీస్ ఉద్యోగాల రాత పరీక్ష షెడ్యూల్ విడుదల

పోలీస్ ఉద్యోగాల రాత పరీక్ష షెడ్యూల్ విడుదల నేటి చర్చ: హైదరాబాద్,

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అధికారికంగా విడుదల చేసింది. హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయిన విష యం పాఠకులకు తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్‌ఐ అభ్యర్థులకు నవంబర్‌ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్‌ 20న రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. పోలీస్ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 5,77.064 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నట్టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి శ్రీనివాసరావు తెలిపారు.

Latest News

Read More...
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కత్తులతో రీల్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడిపై కేసు నమోదు.

25-11-2026 10:33 pm

స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.
స్కూల్‌లో జడ వేసుకోలేదని,ఎముకలు విరిగేలా కొట్టిన టీచర్.

25-11-2026 10:22 pm

బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య
బస్సు ప్రయాణంలో పరిచయం, వివాహేతర సంబంధం,చివరకు భర్త హత్యకు భార్య

25-11-2026 09:12 pm

మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!
మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం, కల్వర్టును ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లిన కారు!

25-11-2026 08:56 pm

చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.
చదువు కోసం కుమారుడిని ఎయిర్పోట్లో సాగనంపి, తిరిగిరాని లోకాలకు వెళ్లిన తల్లిదండ్రులు.

25-11-2026 05:05 pm