కొడుకును తీసుకుని లవర్‌తో పారిపోయిన వివాహిత.
Views :0

కొడుకును తీసుకుని లవర్‌తో పారిపోయిన వివాహిత.
నేటి చర్చ : హైదరాబాద్, 11 నవంబర్, ఫ్యూచర్ సిటీ పరిధిలోని నేదునూరు పరిధి మన్యగూడ తండాలో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అనూష అనే వివాహిత.
తన కొడుకుతో సహా ఈ నెల 5వ తేదీన ప్రేమ్ కుమార్‌తో కలిసి పారిపోయిన అనూష.
కొడుకు పరిస్థితిపై ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసిన అనూష భర్త.
